V1News Telangana

best news portal development company in india

నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది

SHARE:

నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది

ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ నియోజకవర్గం లో సర్పంచ్ పదవులను తామంటే తాము కైవసం చేసుకున్నాం ఎవరి బడయి వారిదే

సర్పంచ్ అభ్యర్థులను గెలిపించింది ప్రజల లేక వీరేనా

ఒకే పార్టీ అనగా కాంగ్రెస్ పార్టీలోనే లడయి వీరిద్దరి మధ్య లడాయి
వీరిద్దరి లడాయి ఇంకెన్నాళ్లు

వీరిద్దరి లడాయిలు వీరికోసమేనా లేక బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేయడం కోసమా ఏది నిజం

కాంగ్రెస్ పార్టీలో ఇరువురు అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు ఇతర పార్టీలో ఉన్నారు అంటూ లడాయి ఇరువురి మధ్య

ఇరువురి లడాయి రోజురోజుకు మితిమీరి పోతుంది

ఇరువురి లడాయిలో కార్యకర్తలు, ప్రజలు, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందా

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india