చందూరు
నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని బీసీ వసతి గృహంలో విద్యుత్ వైరు విద్యార్థుల మధ్య నుంచి ఉందని ఇలాగైతే ప్రమాదం జరగదా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు వసతిగృహం నుండి విద్యుత్ కలెక్షన్ను పక్కనే రేకుల షెడ్డు నిర్మాణ పనుల లో ఇవ్వడం వెనుక అంతరం ఏమిటని పలువురు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలాగైతే కరెంట్ బిల్లు అధికంగా రాధా దీన్ని ఎవరు చెల్లిస్తారు అని ప్రశ్నల వర్షం పలువురు కురిపిస్తున్నారు. వసతి గృహంలో కిటికీలకు జాలీలు లేవని ఫ్యాను తిరుగుతలేదని కొన్ని వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగకరంగా లేవని, కింద గచ్చు కూడా సరిగా లేకపోవడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని పలువురు అంటున్నారు, ఇక్కడున్న హాస్టల్ వార్డెన్ కు బోధన్ పట్టణంలో కూడా హాస్టల్లో ఇన్చార్జి ఉండటం వల్ల, విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని పలువురు అంటున్నారు. ప్రధానంగా విద్యుత్తు వైరు అస్తవ్యస్తంగా వసతి గృహం నుంచి చదువుకుంటున్న విద్యార్థుల మధ్య నుంచి పక్కనే నిర్మాణ పనులకు ఉపయోగించడం ఒకవేళ జరగరాని ప్రమాదం జరిగితే ఎలా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఇలా చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం అని ప్రమాదం అని తెలిసిన విద్యుత్ వైరు విద్యార్థులు మధ్యలో కెళ్ళి తీసుకువెళ్లడం ఏ విధంగా సమంజసం అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








