Post Views: 867
రుద్రూర్
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయ కూరు గ్రామంలో నేడు అనగా సోమవారం నాడు రేపు సర్పంచులు వార్డ్ సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ఫ్లెక్సీ ఒక మాటకు కరెక్ట్ అయితే సతులు వార్డ్ మెంబర్లు, సర్పంచ్, ఉపసర్పంచ్, గా గెలవడం జరిగింది. వారి పక్కనే పత్తులు ఉండడం ఒక మాటకు కరెక్టు అయితే, నాలుగో వార్డు నుంచి పన్నీరు కళ్యాణి గెలవడం జరిగింది, ఈ ఫ్లెక్సీలో ఒక టిష్టు ఏమిటి అంటే, అందరికీ సతుల పక్కన పతుల ఫోటోలు కరెక్టు అయినప్పుడు, నాలుగో వార్డు సభ్యురాలు పన్నీరు కళ్యాణి ఆమె పక్కనే పతి రవి ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నలు వర్షం పలువురు కురిపిస్తున్నారు. ఇది వివక్ష కాదా అని పలువురు అనుకుంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








