V1News Telangana

best news portal development company in india

సాటాపూర్ శివాలయం ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం.

SHARE:

 

సాటాపూర్ గ్రామంలోని శ్రీ శ్రీ నాగ లింగేశ్వర శివాలయం ప్రహరీ నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభించారు.సాటాపూర్ మాజీ సర్పంచ్,ఆలయ వ్యవస్థాపకులు శంకర్ గౌడ్ ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఇందుకు గ్రామ పెద్దలు,గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.

స్థానిక ప్రజల ఆలయ అభివృద్ధికి సహకారం ఉండాలన్నారు.ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందించడానికి సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్,గ్రామ పెద్దలు దాసరి గంగాధర్,లక్ష్మీ నర్సయ్య గౌడ్,నాగనాథ్,ఎలక్ట్రిషన్ గంగాధర్,మహేష్,బిక్షపతి,రామచందర్,బోయి గంగాధర్,గుండ్ల నవీన్,మేస్త్రీ నాగనాథ్ పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india