Post Views: 191
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సౌనా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి..
అభ్యర్థి కేంశెట్టి నంద బాయి శేషారావు పాటిల్ మాట్లాడుతూ గ్రామస్తులు నాకు ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామంలో సమస్యలు దగ్గరుండి పరిష్కరిస్తారని అన్నారు పదవి కోసం కాదు ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్న ఆశీర్వదించండి ప్రతి వార్డుకు స్వయంగా వెళ్లి సమస్య తెలుసుకుని పరిస్కరిస్తానని అన్నారు 24 గంటలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సహాయం కావాలన్నా తప్పుకుండా చేస్తానని గ్రామస్తులు బ్యాట్ గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









