V1News Telangana

best news portal development company in india

ఉత్కంఠ పోరులో 18 ఓట్ల తో విజయం సాధించిన సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ ఖాదర్ సతీమణి…

SHARE:

 

 

 

రుద్రూర్ మండల కేంద్రంలో గల సులేమాన్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ ఖాదర్ సతీమణి 18 ఓట్ల తేడతో తో గెలుపొందరు. రానున్న రోజులో సులేమాన్ నగర్ గ్రామన్ని మరింత అభివృద్ధి చేస్తానని సులేమాన్ నగర్ గ్రామస్తులకు మాజీ సర్పంచ్ ఖాదర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గ్రామం లోని 10 వార్డు లో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల 5వార్డ్ మెంబర్లు గెలిచారు. గ్రామ అభివృద్ధి లక్ష్యం గా భావించి గ్రామస్థులందర్నీ ఒకే ల న్యాయం చేస్తన్నని మాజీ సర్పంచ్ ఖాదర్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india