V1News Telangana

best news portal development company in india

3వేల ఓట్లు తీసుకుంటే రుద్రూర్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు ఖాయం….

SHARE:

 

 

రుద్రూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ 3 వేల కోట్లు తీసుకుంటారో వారి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వనున్నారని అంతర్గతంగా వారి ఓటు బ్యాంకును బలపరిచే పనుల్లో సర్పంచ్ అభ్యర్థులు పని చేస్తున్నారు. రుద్రూర్ గ్రామంలో 7వేల ఓట్లు ఉన్న ఎంత శాతం పోలింగ్ జరుగుతదో చెప్పలేమని 3వేల ఓట్లు తీసుకున్న ఒక అభ్యర్థి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని ప్రజలు ఎవరి వైపు ఉన్న ఓటు వేసే సమయంలో ప్రజా నిర్ణయాన్ని అంచనా వేయడం అసాధ్యమని రాజకీయ మేధావులు చెబుతున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగితే పరిణామాలు ఒక విధంగా ఉంటాయి వార్డు మెంబర్లకు ప్రజలు ఏ విధంగా ఓటు వేస్తారో అదే విధంగా సర్పంచు అభ్యర్థికి ఓటింగ్ జరుగుతే పరిణామాలు ఇంకోలా ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యం గా పోటీలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అయితే ఈసారి పరిణామాలు తారు మారవచ్చు లేదా పరిణామాలు అదేవిధంగా రావచ్చు అభ్యర్థి వెనుక ఉన్న వారు మా అభ్యర్థి గెలవాలనుకున్నవారు అభ్యర్థికి మద్దతిస్తే అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి అభ్యర్థి వెనంటూ వుండు అభ్యర్థికి మోసం చేయకుండా న్యాయపరంగా పనిచేస్తే ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయట. ఏది ఏమైనా ఈసారి రుద్రూర్ గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పరిణామాలు వచ్చేంతవరకు గెలుపు ఓటములను అంచనా వేయడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india