Post Views: 96
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వర్ని మండల కేంద్రం లో పోలీస్ శాఖ అధికారులు, మరియు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరైనా అధిక మొత్తంలో డబ్బు తీసుకెళ్లిన వాటి రసీదును చూపించాలి లేకపోతే ఆ డబ్బు దేనికోసం తీసుకెళ్తున్నారు సరైన ఆధారాలు చూపించాలని పోలీస్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో మందు విక్రయాలు జరగకుండా పక్కడ్ బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ అధికారులతో రుద్రూర్ గ్రామానికి చెందిన బిలాల్ వారితో తన కెమెరా తో సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








