V1News Telangana

best news portal development company in india

ఫతేపూర్ సర్పంచ్ గా నూర్ అహ్మద్ ఏక గ్రీవ ఎన్నిక….

SHARE:


బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలోని  ఫతేపూర్ గ్రామంలో ఏకగ్రీవంగా నూర్ అహ్మద్ ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ఎన్నికల ఖర్చులు లేకుండా అభ్యర్థి నుంచి ప్రజలు కూడా ఆశించకుండా ఎటువంటి పోటీ లేకుండా ఎన్నికల జరగకుండానే ఫతేపూర్ గ్రామస్తులు నూర అహ్మద్ ను సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది.సర్పంచ్ గా నురా, ఉప్ప సర్పంచ్ గా షైక్ మోసిన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india