రుద్రూర్ మండల కేంద్రంలో పార్టీ ప్రచారాల్లో కాకుండా అభ్యర్థులను డైరెక్టుగా సపోర్ట్ చేయకుండా ఇన్ డైరెక్ట్ ఓట్లు వేసే జనాలు దాదాపు 40 శాతం ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహిరంగంగా బయటపడకున్నా సైలెంట్ గా ఓటేసి వెళ్లిపోయేవారు అంతా గమనిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈరోజు సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు కరానైన నేపథ్యంలో ఎవరికి ఓటెయ్యాలో చివరి క్షణం వరకు ఆలోచించి ఓటు వేసేవారు ఎక్కువ మోతాదులో ఉన్నారట. మరి వారిని లో లోపల నచ్చజెప్పి రాజకీయపరంగా ఆపదలో ఆదుకుంటామని హామీ ఇచ్చే నాయకుడికి ఆ ఓటు బ్యాంకు ఫలితం లభిస్తుందని డబ్బుకు ఆశపడకుండా తమ ఓటు హక్కును వినిగించడానికి ఈ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ఈ ఓటు బ్యాంకు ఒకరికి ప్లేస్ అయితే ఇంకొకరికి మైనస్ గా కూడా మారొచ్చు గెలుపు ఓటములను నిర్ణయించేవారు ఈ ఓటర్లేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Author: IRFAN Reporter
Work from as a journalist








