Post Views: 186
బోధన్ నియోజకవర్గంలో గల రేంజర్ మండల కేంద్రంలోని గ్రామం పేపర్ మిల్ ఈ గ్రామంలో దాదాపు 900 వరకు ఓటర్లు ఉంటారు. 900 ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో 8 మంది సర్పంచె అభ్యర్థులగా నామినేషన్ వేయడం జరిగింది. ఊరు చిన్నదైనా ఇక్కడ ప్రతి ఒక్కడు నేనే నాయకున్ని అనే విధంగా వ్యవహరించడం వల్ల ప్రజలకు అర్థమవ్వడం లేదు ఎవర్ని ఎన్నుకోవలో ఎవరికి ఓటు వేయాలో. పేపర్ మిల్ గ్రామం లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వారు విత్డ్రా చేసుకోకపోతే ఎవరు గెలుస్తారో చెప్పలేమని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








