V1News Telangana

best news portal development company in india

ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సేవ చేయడానికి నేను సిద్ధం…

SHARE:

 

 

కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండలం లోని హండే కెలూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా గంగళ్వార్ పండరి నీ నియమించడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఒక్క సారి ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని మరియు గెలవగానే గ్రామంలో ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాను గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తానని, నిరుపేద కుటుంబాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి ఆపద లేకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది నన్ను నమ్మి అభ్యర్థిగా నియమించిన జుక్కల్ శాసన సభ్యుడు తోట లక్ష్మి కాంతారావు గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు  తెలియజేశారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india