V1News Telangana

best news portal development company in india

చిన్న తాడ్గుర్ బి అర్ ఎస్ అభ్యర్తిగా : ఉత్తమ్ సూర్యావంశీ*

SHARE:

 

 

కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండలంలోని చిన్న తడ్గుర్ గ్రామ బి ఆర్ ఎస్ అభ్యర్థి గా ఉత్తమ్ సూర్యావంశీ నియమించడం జరిగింది. ఈ సందర్బంగా అభ్యర్థి ఉత్తమ్ మాట్లాడుతూ నన్ను ప్రజలందరూ మద్దతు తెలిపి గెలిపిస్తే గ్రామం లో ఉన్న సమస్య లను తీరుస్తా. గ్రామంలో ప్రతి కాలనిలో మురికి కాలువలు నిర్మిస్తా, గ్రామంలో నీ ప్రతి ఆడపడుచుకి సుకన్య యోజన ఖాతా పుస్తకం తీపించి ఆరు నెలల వరకు ఆ ఖాతా లో డబ్బులు నేనే వేస్తానని ఆడ పడుచులకు అండగా ఉంటానని, గ్రామంలో ప్రతి చోట సిసి కెమెరా లు ఏర్పాటు చేస్తానని, గ్రామంలో కుల సంఘాల భావనలు నిర్మించేలా కృషి చేస్తానని, ఇలా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని అభివృధి చేస్తానని అభ్యర్థి ఉత్తమ్ పత్రిక ముకంగా తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india