V1News Telangana

best news portal development company in india

సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సనా ఫాతిమా…….  సర్పంచ్ బరిలో మాజీ సర్పంచ్ కోడలు మాజీ ఎంపీటీసీ భార్య….

SHARE:

 

 

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో ఈరోజు ఉదయం సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎంపీటీసీ గౌస్ సతీమణి సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ మహమ్మద్ కోడలు సనా ఫాతిమా కుటుంబ సభ్యులతో మరియు గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పేదవారి కలను నేరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా భావించి నామినేషన్ వేస్తున్నట్టు సనా ఫాతిమా తెలిపారు. మహిళలకు ప్రాదనత్య ఇస్తూ మహిళలు సైతం రాజకీయల్లో రావాలి ప్రజాసేవ చేయాలనీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్న కలను నెరవేరుస్తామని సులేమాన్ నగర్ సర్పంచ్ అభ్యర్థి సనా ఫాతిమా తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india