Post Views: 56
నిజామాబాదు, నవంబర్ 25 (మంగళవారం):
తెలంగాణ ప్రభుత్వ వడ్డీరహిత రుణ పథకం అమలులో భాగంగా, నిజామాబాదు జిల్లా కలెక్టర్, బోధన్ సబ్-కలెక్టర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కలిసి బోధన్ లయన్స్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీరహిత రుణాల చెక్కులను అధికారులు అందజేశారు. మహిళా సంఘాల ఆర్థిక శ్రేయస్సు, స్వయం ఉపాధి అవకాశాల పెంపుకు ఈ పథకం గొప్పగా ఉపయుక్తమవుతుందని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








