Post Views: 116
*✒️- నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య*
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వరకు నిర్ణయం తీసుకోకపోతే, ఈ నెల 3వ తేదీ (సోమవారం) నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. బంద్ సమయంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. బకాయిలపై గత 6 నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి, రూ.1200 కోట్లు అడిగితే, కేవలం రూ.300 కోట్లు ఇచ్చారని పేర్కొంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








