Post Views: 135
బోధన్ రూరల్ :
రాష్ట్రీయ సమన్వయ దివస్ సందర్భంగా బోధన్ గ్రామీణ పోలీసులు ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) ఉదయం 7.00 గంటలకు సాలూరా క్యాంప్ నుండి జాడి గ్రామం వరకు 3కే రన్ నిర్వహించబడనుంది.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను, యువతను, విద్యార్థులను పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ ఏకతా, ఐకమత్యం పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమానికి తోడ్పడాలని కోరుతున్నారు.
బోధన్ రూరల్ పోలీస్ సిబ్బంది రన్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు ప్రజలను విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








