V1News Telangana

best news portal development company in india

కల్దుర్కి లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

SHARE:

బోధన్‌ మాడల్లో. కల్దుర్కిగ్రామం  సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

కల్దుర్కి:
ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఈ రోజు PACS కల్దుర్కి సంఘ ఆవరణలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధి గంగ శంకర్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ లు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా బోధన్ తహసీల్దార్ (ఎంఆర్ఓ) విట్టల్, ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, పీసీసీ ప్రతినిధి గంగ శంకర్, పార్టీ అధ్యక్షుడు డి. నాగేశ్వరరావు, గింజూపల్లి శరత్, సహకార సంఘ పరిధిలోని గ్రామాల రైతులు, అధికారులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india