నిర్మల్, అక్టోబర్ 28
నిర్మల్ జిల్లాలో హస్తకళ కొయ్య బొమ్మల శాఖ అభివృద్ధి కోసం జిల్లాలో పర్యటించిన గౌరవ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారిని, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పాటిల్ మర్యాదపూర్వకంగా కలిసి, జిల్లాలోని రైతుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. జిల్లాలో హస్తకళ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని సానుకూలంగా స్పందించిన హస్తకళ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తెలిపారు.
అలాగే భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పాటిల్, చైర్మన్ నాయుడు సత్యనారాయణకు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








