V1News Telangana

best news portal development company in india

ఖాజాపూర్ గ్రామంలో మృతి చెందిన MPW కుటుంబానికి గ్రామపంచాయతీ ఆర్థిక సాయం  నాగనాథ్ కుటుంబానికి రూ.10,000 సహాయం అందజేసిన అధికారులు. సేవలను స్మరించుకున్న MPDO, MPO, పంచాయతీ అధికారులు…

SHARE:

ఖాజాపూర్ గ్రామంలో మృతి చెందిన MPW కుటుంబానికి గ్రామపంచాయతీ ఆర్థిక సాయం 
నాగనాథ్ కుటుంబానికి రూ.10,000 సహాయం అందజేసిన అధికారులు.
సేవలను స్మరించుకున్న MPDO, MPO, పంచాయతీ అధికారులు..
సాలూర మండలం, అక్టోబర్ 25:
సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామానికి చెందిన MPW వర్కర్ నాగనాథ్ ఆకస్మిక మరణంపై గ్రామపంచాయతీ తరఫున కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
గ్రామపంచాయతీ నిధుల నుండి రూ.10,000/-ను MPDO, MPO, పంచాయతీ కార్యదర్శి (PS) కలిసి నాగనాథ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా అధికారులు నాగనాథ్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
గ్రామ ప్రజలు కూడా ఈ సందర్భంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india