Post Views: 73
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరిలోనే వార్షిక పరీక్షలు!
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫిబ్రవరిలోనే వార్షిక పరీక్షలు!
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఈసారి వార్షిక పరీక్షలు ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రాన్ని పంపింది. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీల నుంచి పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుళ్లను బోర్డు ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి వద్దే విద్యాశాఖ కూడా ఉన్నందున.. ఆయన తుది ఆమోదం తర్వాతే అధికారిక షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








