Post Views: 92
తెలంగాణ రైజింగ్ సర్వే.. మీరూ పాల్గొనండి
తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలో తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ తయారు చేస్తోంది. అందరి ఆలోచనలు, సూచనలకు ఇందులో ప్రాధాన్యమిస్తోంది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు సిటిజన్ సర్వే చేపడుతోంది. తెలంగాణ భవిష్యత్ నిర్మాణంలో పాలుపంచుకునే పౌరులందరూ సర్వేలో పాలుపంచుకొండి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








