Post Views: 261
అక్టోబర్ 4వ తేదీన మధ్యప్రదేశ్లో జరిగిన ఓ సభలో హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లిం ప్రవక్త మోహమ్మద్ ముస్తఫా సల్లేలహు అలైహి వసల్లం పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాలని అతనిపై చట్టపరమైనా చర్యలు తీసుకోవాలని ఈరోజు రుద్రుర్ మండలంలోని ముస్లింలందరూ ఏకమై శుక్రవారం మధ్యాహ్నం నమాజు తరువాత మండలంలోని మస్జిద్ కమిటీ సదర్లు,ముస్లిం నాయకులు, యువకులు రుద్రూర్ పోలీస్ స్టేషన్ నందు వెళ్లి రాజాసింగ్ పై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
Author: IRFAN Reporter
Work from as a journalist








