Post Views: 362
రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన రాజు ప్రస్తుతం హైదరాబాదులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రుద్రూర్ ప్రత్యేక మండలం ఏర్పడక ముందు 2000 నుంచి 2010 వరకు రుద్రుర్ గ్రామంలో సాహితీ పబ్లిక్ స్కూల్లో పెట్టి ప్రధాన ఉపాధ్యాయుడుగా ఉంటూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు అయన. గత ఐదు సంవత్సరాల నుంచి హైదరాబాదులో న్యాయవాదిగా ఉన్న మండల కేంద్రంలో అందరితో కలిసిమెలిసి ఉంటు ప్రజా సేవలో ముందంజలో ఉంటారని అయన అనచరులు తెలుపుతున్నారు. అయితే రానున్న జడ్పిటిసి ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున జడ్పిటిసి అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నట్లు రాజకీయ మేధావులు చెబుతున్నారు. ప్రజాసేవ లక్ష్యంగా భావించే ఇలాంటి నాయకుడికి బిజెపి పార్టీ టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








