రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సాధించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ పర్యటక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు హైదరాబాదులోని రవీంద్ర భారతి లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు.
రానున్న ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి బలమైన అభ్యర్థులను నిలబెట్టి ఎంపీటీసీలో జెడ్పిటిసి లను జడ్పి చైర్మన్ లను సర్పంచ్ లను గెలిపించుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ఈ సమావేశం లో మాజీ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి , మాజీ మంత్రివర్యులు హల్లుల్ల మాజీ మంత్రివర్యులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి , పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ, నిర్మల్ జిల్లా, ఆషి పాభాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచడి శ్రీహరి రావు , విశ్వ ప్రసాద్ రావు , ఏమ్మెల్సీ దండే విఠల్ , బైంసా మార్కెట్ చైర్మన్ ఆనందురావు పటేల్ , రాథోడ్ బాపురావు, సోయం బాపురావు, ఆత్రం సక్కు,అదిలాబాద్, బోథ్, ఇన్చార్జి లు కందే శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అజ్మీరా శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








