V1News Telangana

best news portal development company in india

_Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌.._*

SHARE:

*_Nobel Prize 2025: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్‌.._*

_వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం(Nobel Prize 2025) వరించింది.పెరిఫెరల్ ఇమ్యూన్‌ టాలరెన్స్‌కు సంబంధించి ఆవిష్కరణలు చేసినందుకు గాను మేరీ ఇ.బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీకీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది._

_వైద్య విభాగంతో నోబెల్‌ పురస్కారాల ప్రారంభం కాగా.. అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది._

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india