V1News Telangana

best news portal development company in india

✒️45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!*

SHARE:

*✒️45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!*

మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది.

నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది.

* *ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం*

* *45రోజుల్లో (ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్*

* *చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన*

* *రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు..*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india