V1News Telangana

best news portal development company in india

డబుల్ బెడ్ రూమ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు కేవలం ఫోన్ చేస్తున్నారు ఎందుకు రావడం లేదు

SHARE:

కోడిగిరికి

బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదు అసలు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి నిజం తెల్చి చెప్పాలి ఈ విషయంపై సమాచార హక్కు చట్టం పెట్టాం
జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చాం
కోటగిరి
నిజామాబాద్
మైనార్టీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ వహీద్ భాయ్

నిజామాబాదు జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ బాధితులకు వెంటనే డబుల్ బెడ్రూం బిల్లులు ఇవ్వాలని ,ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎంఏ వహీద్ భాయ్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా సమాచార హక్కు చట్టం పత్రము హౌసింగ్ డీ,ఈ నాగేశ్వరరావు పై ఇవ్వటం జరిగిందని అన్నారు. హౌసింగ్ డి నాగేశ్వరరావు బిల్లులపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని కేవలం ఫోన్ మాత్రమే చేస్తున్నారని కోటగిరికి వచ్చి ఎందుకు దీంట్లో ఉన్న నిజం ఏమిటో చెప్పడం లేదని అవినీతి అక్రమాలు జరిగినాయా జరిగితే ఎలా జరిగాయి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎందుకు బాధితులకు ఇవ్వడం లేదని విషయాలపై కోటగిరికి వచ్చి స్పష్టత ఇవ్వాలని ఎందుకు రావడం లేదని ఎందుకు రాలేకపోతున్నారు హౌసింగ్ డి ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఎవరి దగ్గర ఉన్నాయో హౌసింగ్ డి ఈ వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india