V1News Telangana

best news portal development company in india

ఎంపీటీసీ రేసులో మైనారిటీ నాయకుడు జమీల్…

SHARE:

రుద్రూర్ గ్రామంలోని జే ఎన్సీ కాలనీలో కులం మతం తేడా లేకుండా ప్రేమ ఆపేయతతో అందరిని పలకరిస్తూ రాజకీయాల్లో తనదైన శైలితో పేరును సంపాదించుకున్నారు జమీల్. రుద్రూర్ గ్రామం నుంచి క్రికెట్ జట్టు తరుపున కెప్టెన్ గా ఉండి ఇతర మండలాల్లో వెళ్లి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సైతం వెళ్లి రుద్రూర్ గ్రామానికి ఎన్నో బహుమతులను క్రీడారంగంలో తీసుకొచ్చారు ఆయన. రాబోయే యువతరానికి క్రికెట్ రంగంలో జమీల్ ఆదర్శంగా ఉంటారని యువకులు చెప్పుకొస్తున్నారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికలో మూడో ఎంపీటీసీ గా అయన పోటీ చేయనునరాని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జమీల్ కు ఎంపీటీసీ టికెట్ కేటాయించాలని అయన అనుచరులు కోరుతున్నారు. జమీల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే జీఎన్సీ కాలనీలోని యువత ఆయనకు మద్దతుగా ఉంటుందని బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ ప్రజాసేవ లక్ష్యంగా భావించే ఇలాంటి నాయకుడికి పార్టీ అధిష్టానం టికెట్టుకేటాయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india