Post Views: 63
ప్రతి ఒక్క సీసీ వివోఏకు పుస్తక నిర్వహణ పై అవగాహన కలిగి ఉండాలి.
చూడ క్లస్టర్ సీబీవో ఆడిటర్ అడ్యాల గంగాధర్.
స్వయం సహాయక గ్రామ సంఘాలలో నిర్వహిస్తున్న పుస్తకాల నిర్వహణ ఏ టి ఆర్ పై సీసీలకు వివోఏలకు అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని చంద్రోదయ మండల సమాఖ్య కార్యాలయంలో బుధవారం ఇచ్చోడా క్లస్టర్ సీబీఓ ఆడిటర్ గంగాధర్. సీసీలకు వివోఏలకు పుస్తక నిర్వహణ ఆడిట్ కేటీఆర్ పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆడిటర్ గంగాధర్ మాట్లాడుతూ. స్వయం సహాయక సంఘాలలో గ్రామ సంఘాలలో ఉండే పుస్తకాల పీర్ల రకాలను వాటిని ఏ విధంగా వ్రాయాలి అని స్పష్టంగా బోర్డుపై రాసి వివరించారు. ప్రారంభపు నిలువలు ఏ విధంగా రాయాలి అసలు వడ్డీ ఈ విధంగా లెక్కించాలి. తదితర అంశాల పైన స్పష్టంగా వివోఏలకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి డి ఆర్ డి ఏ ఫైనాన్స్ డిపిఎం లంకా సుగంధ మండల సమాఖ్య ఏపీఎం జుమ్మేడి సుజాత సీసీలు అరుణా సుశీల కవిత సరస్వతి రజిత స్వప్న మండలంలోని వివో ఎల్ అందరూ పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








