V1News Telangana

best news portal development company in india

బోధన్ విద్యార్థి శివలింగకు యోగాసనలో గోల్డ్ మెడల్..

SHARE:

బోధన్ : నిజాంబాద్ జిల్లా స్థాయి **‘స్పోర్ట్స్ ఛాంపియన్ 2025’**లో భాగంగా యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ విభాగం పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం లక్ష్మి వెంకటరమణ మనుమడు శివలింగ గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ విజయంతో కుటుంబ సభ్యులు, గురువులు ఆనందం వ్యక్తం చేశారు. శివలింగ ప్రతిభకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india