V1News Telangana

best news portal development company in india

పంట నష్ట పరిహారాన్ని అందించాలి.

SHARE:

బోధన్ : సాలూర మండలం పాతసాలంపాడ్ గ్రామంలోని పంట పొలాలు వరదలో మునిగిపోయాయి.వ్యవసాయ అధికారులు తక్షణమే నష్టం వాటిల్లిన పంటను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపించాలని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..
.
.దాదాపు 80 ఎకరాల వరకు వరి పంట ముంపుకు గురైందని రైతులు వెల్లడించారు.పంట నష్టపరిహారం అందించే విధంగా అధికారులు,ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india