Post Views: 127
మంజీరా పరివాహక ప్రాంతం ఖాజాపూర్‌లో వరద ముప్పు – గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచన
నిజం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నదికి అనుబంధ గ్రామమైన ఖాజాపూర్‌లో వరద ముప్పు నెలకొంది. హనుమాన్ మందిరం వరకు వరద నీరు చేరడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్ గారు సూచించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. కార్యక్రమంలో ఖాజాపూర్ కాంగ్రెస్ నాయకులు అశోక్, చిత్రపు అనిల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








