V1News Telangana

best news portal development company in india

. భారీ వర్షాల ప్రభావం పరిశీలించిన సబ్ కలెక్టర్ బోధన్ – ప్రజలకు భరోసా . గ్రామస్థులతో మట్లాడిన అధికారుల బృందం – అత్యవసర చర్యలపై సూచనలు

SHARE:

సుంకిని గ్రామంలో సబ్ కలెక్టర్ పర్యటన
బోధన్ సబ్ కలెక్టర్ గారు, కోటగిరి తహసీల్దార్‌తో కలిసి ఈ రోజు సుంకిని గ్రామాన్ని సందర్శించి, భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితిని సమీక్షించారు.
పర్యటన సందర్భంగా సబ్ కలెక్టర్ గారు గ్రామ ప్రజలతో మట్లాడి, ఇళ్ల పరిస్థితులు, రహదారులు, వ్యవసాయ పొలాలను పరిశీలించారు. అలాగే ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను సమీక్షించారు.
గ్రామంలో పరిస్థితి అదుపులో ఉందని సబ్ కలెక్టర్ గారు స్పష్టం చేశారు. ఫీల్డ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సహాయం అందించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india