V1News Telangana

best news portal development company in india

వర్షంతో కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఖాదర్ సులేమాన్ ఫారం..

SHARE:

వర్షంతో కూలిపోయిన ఇళ్లను పరిశీలించిన మాజీ సర్పంచ్ ఖాదర్
సులేమాన్ ఫారం 
 రుద్రూర్
 
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో వర్షంతో కూలిన ఇండ్లతోపాటు , భారీ వర్షంతో ఇండలోకి చేరినాన్ని నీళ్లను పరిశీలించడంతోపాటు వారి యొక్క వివరాలను వారి యొక్క కష్టసుఖాలను మాజీ సర్పంచ్ ఖాదర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు, గ్రామంలో వర్షపు నీటితో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మాజీ సర్పంచ్ ఖాదర్ ఇండ్లకు చేరి వారి సమస్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు , గ్రామంలో వర్షం వల్ల డామేజ్ అయిన ఇళ్లను మాజీ సర్పంచ్ ఖాదర్ పరిశీలించడం జరిగింది. వర్షం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షం మూలంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సంబంధిత శాఖ అధికారులకు చేరవేస్తున్నారు..
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india