V1News Telangana

best news portal development company in india

రుద్రూర్ రాజీవ్ నగర్ కాలనీ ఇండల్లోకి నీరు డిస్ట్రిబ్యూట్ కెనాల్ సరిగా లేక ఇండ్లలోకి చేరుతున్న నీరు..

SHARE:

రుద్రూర్ రాజీవ్ నగర్ కాలనీ ఇండల్లోకి నీరు
డిస్ట్రిబ్యూట్ కెనాల్ సరిగా లేక ఇండ్లలోకి చేరుతున్న నీరు
అనేక ఏళ్ల తర్వాత ఎమ్మార్వో మొన్న బాగుగ చేయించి నప్పటికీ ఇంకా సరిగా చేయించకపోవడం వల్ల ఇండ్లలోకి  చేరుతున్న వర్షపు నీరు
బస్టాండ్ లో వర్షం నీరు
పంచాయతీ కార్మికులు రిస్క్ టీంల పనులు చేస్తున్న దృశ్యాలు
రుద్రూర్
నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండల కేంద్రంలో వర్షం నీరుతో డిస్టిబ్యూట్ కెనాల్ సరిగా లేకపోవడంతో రాజీవ్ నగర్ కాలనీలలో నీరు ఇండల్లోకి చేరుతుంది, ఈ మధ్యకాలంలో ఎమ్మార్వో డిస్ట్రిబ్యూట్ కెనాల్ చరిత్రలో బాగు చేసినప్పటికీ సరిగా చేయకపోవడం వల్ల వర్షపు నీరు భారీగా ఇండ్లల్లోకి  చేరుతుందని ప్రజలు అంటున్నారు.
బస్టాండ్కు ఎదురుగా గుంటలు ఉండడం సరిగా లేకపోవడంతో వర్షం నీరు ఆగి ప్రజలు, ప్రయాణికులు, ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అవుతున్నాయి.
పంచాయతీ కార్మికులు రిస్క్ టీంల వాడవాడలో తిరుగుతూ వర్షపు నీరుతో ప్రజలు ఇబ్బంది పడకుండా  భారీగా వర్క్ చేస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india