V1News Telangana

best news portal development company in india

సుంకిని విలేజ్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..

SHARE:

సుంకిని విలేజ్ ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్. పోతంగల్ మండలం లోతట్టు ప్రాంతమైన సుంకిని విలేజ్ ను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తనిఖీ చేశారు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పక్కనే మంజీరా నది భారీగా ప్రవహించడంతో, ఈ ప్రవాహం నీరుతో ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసం  అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india