V1News Telangana

best news portal development company in india

సాలూర మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సాలూర మండలం తహసిల్దార్ భారీ వర్ష సూచన ఉన్నందున సాలూర మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాలుర మండల తహసిల్దార్ వై శశిభూషణ్ కోరారు

SHARE:

సాలూర మండల కేంద్రంలో ఉన్న మందర్న హున్సా ఖాజాపూర్ సాలూర తగ్గేల్లీ గ్రామ ప్రజలు ఎవరూ కూడా మంజీరా పరివాహక ప్రాంతాలలో,
వాగులు, కాలువలు, చెరువులు వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించగలరు. అని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు గర్భిణీ స్త్రీలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే 104 లేదా 108కు కాల్ చేయాలని సాలూరు మండల చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఏదైనా అత్యవసర అవసరం ఉంటే ఈ క్రింది నెంబర్లకు సంప్రదించాలని కోరారు
మండల తాసిల్దార్ వై.శశిభూషణ్ ఫోన్ నెంబర్, 9491038550 మండల ప్రజా పరిషత్ అధికారి ఫోన్ నెంబర్ 9849432566, బోధన్ రూరల్ ఎస్సై ఫోన్ నెంబర్ 8712659872
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india