Post Views: 79
.బోధన్ : ఈరోజు బోధన్ బస్టాండ్‌లో HC సిబ్బందితో కలిసి ఆటో డ్రైవర్లు మరియు యజమానుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించాం. యూనిఫారం ధరించడం, ఇన్సూరెన్స్, వాహన పత్రాల నిర్వహణపై స్పష్టమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఆటో డ్రైవర్లు మరియు వాహన యజమానులు పాల్గొన్నారు. రవాణా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని, ప్రయాణికుల భద్రతకు ఇది ముఖ్యమని కార్యక్రమంలో అధికారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








