Post Views: 84
బోధన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో ఈరోజు (మంగళవారం) హున్సా గ్రామపంచాయతీ వద్ద కంటి పరీక్షలు, డయాబెటిస్ (షుగర్) పరీక్షలు నిర్వహించి పేషెంట్లకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మోతిబిందు ఉన్నవారికి ఉచిత శస్త్రచికిత్స కోసం హాస్పిటల్కి రావాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఐక్యాంపు చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF), క్లబ్ అధ్యక్షులు లయన్ ఎం. గోవింద్ రెడ్డి, కార్యదర్శి లయన్ కుమ్మరి పోశెట్టి, కోశాధికారి లయన్ కంచోజి సత్యనారాయణ, లయన్ హనుమంతరావు, డాక్టర్ అజయ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పంచాయతీ కారోబార్ శ్రీనివాస్, డిప్లమా విద్యార్థులు, పేషెంట్లు పాల్గొన్నారు.
ప్రోగ్రామ్ చైర్మన్గా లయన్ కుమ్మరి పోశెట్టి, కో చైర్మన్గా లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (MJF)
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








