Post Views: 99
☛రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది.
☛రిజిస్ట్రేషన్ అనేది లీగల్ ప్రొసీజర్ మాత్రమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
ప్రమాదం ఎప్పుడు*
1.➥మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసి ఉంటే.
➥పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోతే.
➥బ్యాంకు బకాయిలు, లోన్లు క్లియర్ చేయకపోతే
➥లేఅవుట్ అప్రూవల్ లేదా RERA అనుమతి లేకపోతే…
రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యజమాన్యం ఎప్పుడైనా సవాల్‌కు గురవుతుంది* .
“సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసే పని మాత్రమే చేస్తారు. కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.
కొనుగోలు దారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి:*
➥టైటిల్ చైన్ (పాత సేల్ డీడ్స్)
➥ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC)
➥మ్యూటేషన్ రికార్డులు (Adangal / 1B)
➥ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో
➥మునిసిపల్ / పంచాయతి అనుమతులు, లేఅవుట్ క్లియరెన్స్, RERA రిజిస్ట్రేషన్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








