Post Views: 98
పొతంగల్
నిజాంబాద్ జిల్లా పోతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కర్రే పోచిరామును పద్మశ్రీ అవార్డుగత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తన ఇంటికి హాజరై పరమశించడం జరిగింది, ఈ మధ్యకాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్రే పోచీరంకు గాయాలు అయ్యాయి. బోధన్ పట్టణంలో జరిగిన సమావేశానికి హాజరైన మందకృష్ణ మాదిగ సమావేశం అనంతరం, సోంపూర్ గ్రామానికి హాజరైకర్రే పోచీరంకు పరామర్శించి ఆయనతో మాట్లాడడం జరిగింది. నిజాంబాద్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో దళిత బహుజనుల ఉద్యమాల్లో చురుకుగా ఉన్న పోచీరాంకు గాయాలు కావడంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, తోపాటు మండల ,జిల్లా ప్రజలు బాధలో ఉన్నప్పటికీ భగవంతుని ఆశీర్వాదంతో ఆయన కోలుకోవడం అదృష్టదాయకమని దేవతలకు వారు వందనాలు తెలియజేస్తున్నారు .
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








