V1News Telangana

best news portal development company in india

లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో పలకల పంపిణీ

SHARE:

(సాలూర, ఆగష్టు 23 (వి1 న్యూస్) : లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా ఆధ్వర్యంలో సాలూర మండలం హున్సా, మందర్న గ్రామాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు లయన్ 320 డి ఫస్ట్ డిస్ట్రిక్ వైస్ గవర్నర్ విజయలక్ష్మి చేతుల మీదిగా శనివారం పండ్ల రసాల పానీయాన్ని పంపిణి చేశారు. అనంతరం మందర్న గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేసి సేవ దృక్పధాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య క్యాంప్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ సూరాబత్తుని శ్రీనివాసరావు (ఎంజేఫ్ ), క్లబ్ అధ్యక్షులు లయన్ ఎం.గోవింద్ రెడ్డి, కార్యదర్శి కుమ్మరి పోశెట్టి, లయన్ బి.రమేష్, హెచ్ఎం ఏ.రామ, ఐ.పద్మలత, బి.వినోద, జి.గోవర్ధన్, వి.వైష్ణవి, జి.రవికుమార్, ఎం.మేరీ జ్యోతి, జి.కృష్ణారెడ్డి, పి.గణేష్ శ్యామ్, సంతోష్, పి.మెర్లిన్, ఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india