Post Views: 70
కామారెడ్డి జిల్లా….
పురుషులతో లైంగికంగా కలిసే మగ వారే ఈ ముఠా టార్గెట్….
పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి ఉన్న మగవారిని సోషల్ మీడియాలో మెసేజులు చేసి ట్రాప్….
ఆ తర్వాత కామారెడ్డిలో ఏర్పరుచుకున్న ఇంటికి వారిని పిలిపించుకుని.. వారితో ప్రైవేటుగా కలిసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు….
ఆ ఫోటోలు, వీడియోలు ఫోన్‌కి పంపి డబ్బుల కోసం వేధింపులు.. ఈ విషయం బయట చెప్తే పరువు పోతుందని భారీ మొత్తంలో డబ్బులు చెల్లించిన బాధితులు….
ఈ ముఠా వేధింపులకు నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం….
ఈ ముఠా వేధింపులు తాళలేక కొందరు బాధితులు పోలీసులను కలవడంతో బయటపడ్డ బాగోతం బయటపడింది….
దాదాపు 40-50 మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తింపు.. సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్ సహా నాందేడ్‌లో కూడా ఈ ముఠా బాధితులు ఉన్నట్లు సమాచారం….
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








