V1News Telangana

best news portal development company in india

కోటగిరి లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

SHARE:

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గ్రామస్తులు ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
రైతులు పూర్వకాలం పద్ధతిలో ఆనవాయితీ ప్రకారం ఎడ్లను అత్యంత వైభవంగా తీర్చిదిద్ది ఎడ్లతో ర్యాలీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజలంతా ఈ పండుగను ఘనంగా నిర్వహించారు ఎవరి ఇంట్లో వారు పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు,
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india