V1News Telangana

best news portal development company in india

కల్లూరు రోడ్డు x రోడ్ వద్ద హనుమాన్ దేవాలయంలో అన్నదానం .

SHARE:

  నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలం (కోటగిరి ) పోతంగల్ మండలంలో గల కల్లూరుx రోడ్ వద్ద  హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం, గ్రామస్తులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ తమ మొక్కుబడులను తీర్చుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందిది.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india