V1News Telangana

best news portal development company in india

ఎలమంచిలి సీనన్నకు ఇతర పార్టీలో పోనియకుండా చూడండి..

SHARE:

కోటగిరి:-తెలంగాణ రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో బాన్సువాడ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా సీనియర్ నాయకులుగా ఉన్న ఎలమంచిలి శీనన్నకు ఇతర పార్టీలో పోనీయకుండా చూడాలని, అదేవిధంగా ఆయనపై కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎం,ఏ వాయిద్ హుస్సేన్ లేఖ వ్రాయడం జరిగింది,
వారు రాసిన లేక సైతం ప్రెస్ కు చిక్కడంతో అది కూడా మీడియాలో ప్రచురితం కాబోతుంది,  ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు పోతే కాంగ్రెస్ పార్టీకి బాన్సువాడ నియోజకవర్గంలో పెద్ద దక్కా అవుతుందని కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ విషయాలపై దృష్టి పెట్టి ఆయన ఇతర పార్టీలో వెళ్లకుండా చూడాలని ఆయన వ్రాసిన లేఖలో కోరడం జరిగిందని తెలిసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం,ఎ వహీద్ హుస్సేన్ లేక వ్రాసినట్టు చర్చలు వినిపిస్తున్నాయి, ఆ లేక సైతం మీడియాకు చిక్కింది,
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india