Post Views: 116
జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏల్లో సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్ జెండర్లను సెక్యూరిటీ విధుల్లోకి తీసుకోనున్న తెలంగాణ ప్రభుత్వం
జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, హెచ్ఎండీఏల్లో సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు
గత ఎనిమిది నెలలగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరిని మరికొన్ని విభాగాల్లోను సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం
దశల వారీగా ఐటీ కంపెనీలకు కూడా సెక్యూరిటీ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లను తీసుకునేలా విధానం రూపొందించనున్న ప్రభుత్వం
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








