V1News Telangana

best news portal development company in india

*మనుషులపై కొంచెం దయ చూపించండి* రామాంతపూర్ దుర్ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు…

SHARE:

*మనుషులపై కొంచెం దయ చూపించండి*
రామాంతపూర్ దుర్ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 
ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు..వారి ప్రాణాలకు బాధ్యులు ఎవరు? అంటూ ప్రశ్నించిన హైకోర్టు న్యాయమూర్తి
ఎలాంటి నోటీసులు లేకుండా కేబుల్ వైర్లు తొలగించారని, అన్ని అనుమతులు తీసుకున్నాకే కరెంట్ స్తంభాలపై వేర్లు ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భారతి ఎయిర్‌టెల్ 
ఈ పిటీషన్ విచారణ నేపధ్యంలో రామంతపూర్ ఘటనకు అందరూ బాధ్యులేనని, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, ప్రజల పట్ల దయ చూపండని వ్యాఖ్యానించిన హైకోర్టు జస్టిస్ నగేశ్ భీమపాక
అసలు మనుషులే లేకపోతే కేబుల్ వైర్లు ఎందుకని, ఈ ఘటనతో తమకు సంబంధంలేదని తప్పించుకోవడం సరికాదని పేర్కొన్న హైకోర్టు జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం..

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india