V1News Telangana

best news portal development company in india

*మంత్రి సీతక్క సెక్రటేరియట్*

SHARE:

*నాకు మంత్రి కొండ సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు**

రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలి*

*సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారు*

*ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది*

*గతసారి అనారోగ్యం…సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు*

*వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు*

*మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు*

*మేము సమ్మక్క సారలమ్మ లెక్క అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నాం*

*మంత్రి సీతక్క సెక్రటేరియట్*

*నాకు మంత్రి కొండ సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు*

*రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలి*

*సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారు*

*ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది*

*గతసారి అనారోగ్యం…సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు*

*వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు*

*మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు*

*మేము సమ్మక్క సారలమ్మ లెక్క అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నాం*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....